సమకాలిన టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు వీరే

Images source: google

ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ తన ఆరవ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Images source: google

రూట్ ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ శతకాలు బాది.. సరికొత్త రికార్డులను సృష్టించాడు.

Images source: google

డబుల్ సెంచరీ ద్వారా అతడు పాంటింగ్, సచిన్ టెండూల్కర్ సరసన రూట్ నిలిచాడు.

Images source: google

డబుల్ సెంచరీలు సాధించిన టాప్ -5 ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే..

Images source: google

చటేశ్వర్ పూజారా(టీమిండియా), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్) చెరో మూడు డబుల్ సెంచరీలు చేశారు.

Images source: google

స్టివ్ స్మిత్ (ఆస్ట్రేలియా).. నాలుగు డబుల్ సెంచరీలు సాధించాడు.

Images source: google

కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్): 6 డబుల్ సెంచరీలు కొట్టాడు.

Images source: google

జో రూట్(ఇంగ్లాండ్): 6 డబుల్ సెంచరీలు సాధించాడు.

Images source: google

విరాట్ కోహ్లీ (టీమిండియా): 7 డబుల్ సెంచరీలు బాదాడు.

Images source: google