https://oktelugu.com/

ఒక శకం ముగిసింది: టెన్నిస్ కు నాదల్ వీడ్కోలు

Images source: google

ఆధునిక టెన్నిస్ లో సంచనాలు సృష్టించిన రఫెల్ నాదల్ తన కెరియర్ కు ముగింపు పలికాడు..

Images source: google

23 సంవత్సరాలపాటు అతడు టెన్నిస్ ఆడాడు. 22 టైటిల్స్ సాధించాడు. ఇందులో ఫ్రెంచ్ ఓపెన్ లో 14 టైటిల్స్ దక్కించుకున్నాడు.

Images source: google

2002లో తన కెరియర్ ప్రారంభించాడు. అంచలంచలుగా ఎదిగి నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడిగా ఎదిగాడు.

Images source: google

స్వదేశంలో వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ తర్వాత తాను ఇక టెన్నిస్ ఆడబోనని నాదల్ ప్రకటించాడు.

Images source: google

38 సంవత్సరాల నాదల్.. 92 టైటిల్స్ సాధించాడు. 135 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని పొందాడు.

Images source: google

2005లో తన 19వ ఏట నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ దక్కించుకున్నాడు. ఇప్పటివరకు 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ సాధించాడు.

Images source: google

రోలాండ్ గారోస్ మైదానంపై 115 మ్యాచులు ఆడితే.. కేవలం మూడింటిలో మాత్రమే నాదల్ ఓడిపోయాడు. 2022 లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.

Images source: google