ఇషాన్(ఎస్ ఆర్ హెచ్) పేస్ చేసిన బాల్స్ 47.. చేసిన రన్స్ 106*(హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై)

Images source : google

ప్రియాన్ష్ (పి బి కే ఎస్) ఎదుర్కొన్నది 42 బంతులు.. చేసింది 103 పరుగులు ( ముల్లాన్ పూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై)

Images source : google

అభిషేక్ (ఎస్ ఆర్ హెచ్) ఎదుర్కొన్నది 55 బంతులు.. చేసింది 141 పరుగులు..(హైదరాబాద్ వేదికగా పంజాబ్ జట్టుపై)

Images source : google

వైభవ్ సూర్యవంశీ(ఆర్ఆర్) పేస్ చేసింది  38 బాల్స్.. చేసింది 101 పరుగులు(జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుపై)

Images source : google

కేఎల్ రాహుల్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఎదుర్కొన్నది 65 బాల్స్.. చేసిన పరుగులు 112*(ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుపై)

Images source : google

సాయి సుదర్శన్(గుజరాత్ టైటాన్స్) ఎదుర్కొన్న బంతులు 61.. చేసిన పరుగులు 108*(ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై)

Images source : google

మిచెల్ మార్ష్(లక్నో) ఎదుర్కొన్న బంతులు 64.. చేసిన పరుగులు 117..(అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుపై)

Images source : google

క్లాసెన్( సన్ రైజర్స్ హైదరాబాద్) పేస్ చేసిన బంతులు 39.. చేసిన పరుగులు 105*(ఢిల్లీ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై)

Images source : google