Images source : google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.
Images source : google
లక్నో జట్టును 6 వికెట్ల తేడాతో పడగొట్టిన తర్వాత బెంగళూరు ఈ ఘనత అందుకుంది.
Images source : google
ఈ గెలుపు ద్వారా బెంగళూరు ఐపిఎల్ చరిత్రలో అత్యంత భారీ రికార్డును సొంతం చేసుకుంది.
Images source : google
ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్థి మైదానాలలో 100% విజయాలు సాధించిన జట్టుగా బెంగళూరు రికార్డ్ సృష్టించింది.
Images source : google
ప్రస్తుత సీజన్లో ప్రత్యర్థుల మైదానాలలో బెంగళూరు ఏడు మ్యాచ్లు ఆడి.. అన్నింట్లోనూ గెలుపులు సాధించింది.
Images source : google
లక్నోలో హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. కానీ ఆ మ్యాచ్ జరగాల్సింది హైదరాబాదులో..
Images source : google
మొత్తం మీద 14 మ్యాచ్లలో బెంగళూరు 9 గెలుపులు, నాలుగు ఓటములు సాధించింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.
Images source : google