Fill in some text
Images source : google
తమ దూకుడైన ఆటతీరుతో.. సరికొత్త రికార్డులను సృష్టించిన ఆటగాళ్లు.. ఐపీఎల్ కే వన్నె తెచ్చారు.
Images source : google
తమకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ దూకుడుతో.. వీరు సాధించిన రికార్డులు మామూలువి కావు.
Images source : google
ఐపీఎల్ 2020లో పంజాబ్ బౌలర్ షెల్టన్ కాట్ రెల్ బౌలింగ్ లో రాహుల్ తేవాటియా ఐదు సిక్సర్లు కొట్టాడు.
Images source : google
ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ మొయిన్ అలీ బౌలింగ్ లో రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ 5 బాల్స్ ను బౌండరీ లైన్ క్రాస్ చేయించాడు.
Images source : google
ఐపీఎల్ 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా కూడా ఐదు బాల్స్ ను బౌండరీ అవతల పడేశాడు.
Images source : google
ఐపీఎల్ 2023లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకు సింగ్ గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్లో ఐదు బంతులను రాకెట్ వేగంతో బౌండరీ లైన్ క్రాస్ చేయించాడు..
Images source : google
ఐపీఎల్ 2012లో పూణే జట్టు బౌలర్ రాహుల్ శర్మ బౌలింగ్లో గేల్ ఐదు బంతులనూ బౌండరీ లైన్ అవతల అవలీలగా పడేశాడు.
Images source : google