Images source : google
ఐపీఎల్ 2014: క్వాలిఫైయర్ -2 లో కింగ్స్ 11 పంజాబ్ జట్టు చేతిలో చెన్నై ఓడిపోయింది.
Images source : google
ఐపీఎల్ 2015: ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది.
Images source : google
ఐపీఎల్ 2018: ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి చెన్నై టైటిల్ సాధించింది.
Images source : google
ఐపీఎల్ 2019: ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.
Images source : google
ఐపీఎల్ 2020: బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.
Images source : google
ఐపీఎల్ 2021: ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును ఓడించి చెన్నై టైటిల్ సాధించింది.
Images source : google
ఐపీఎల్ 2022: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రూపు దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది.
Images source : google