టీ20లలో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా ఆటగాళ్లు వీరే..

టీ20 లలో టీమిండియా ఆటగాళ్లకు అరుదైన రికార్డులున్నాయి. ఈ రికార్డులకు నాంది పలికింది యువరాజ్ సింగ్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

LABEL

image credits google

2007 t20 వరల్డ్ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి 36 పరుగులు సాధించాడు.

image credits google

ఆ మ్యాచ్లో కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు..

image credits google

2024 లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కరీం జనత్ బౌలింగ్ లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ 36 పరుగులు సాధించారు.

image credits google

2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గ్లెన్ మాక్స్ వెల్ బౌలింగ్ లో రుతు రాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ 30 పరుగులు సాధించారు.

image credits google

2024 లో బంగ్లాదేశ్ తో జరిగిన టి20 మ్యాచ్లో సంజు శాంసన్  రిషద్ హుస్సేన్ బౌలింగ్లో ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టి.. 30 పరుగులు  సాధించాడు.

image credits google

సంజు ధాటికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది.

image credits google