Images source: google
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సరే తాగడం మాత్రం మానడం లేదు. కొందరు మాత్రం సడన్ గా మానేస్తారు. మరి ఇలా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Images source: google
ఆల్కహాల్ లోపలికి వెళ్లాక చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే సడన్ గా మానేయడం కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణుల.
Images source: google
సడన్ గా మానేయడం వల్ల కొందరిలో తీవ్రమైన సమస్యలు వస్తాయట. దీన్ని విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారు.
Images source: google
మద్యం హఠాత్తుగా మానేస్తే కొంతమందిలో టెన్షన్, అలసట వస్తుంటాయి అంటున్నారు నిపుణులు. కొన్ని సంవత్సరాలు మద్యం తాగి ఆ తర్వాత సడన్ గా మానేస్తే మానసిక సమస్యలు వస్తాయట.
Images source: google
కొందరికి చెవుల్లో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. అంతే కాదు ఎవరో తమను పిలుస్తున్నట్టు వినిపిస్తుంటుందట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అని పిలుస్తారు.
Images source: google
ఏళ్ల తరబడి మద్యం తాగి మానేస్తే కొందరికి మూడు రోజుల్లోపు మానసిక సమస్యలు వస్తాయట. కోపం చాలా పెరుగుతుందట.
Images source: google