టీ20లలో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా ఆటగాళ్లు వీరే..

Images source: google

టీ20 లలో టీమిండియా ఆటగాళ్లకు అరుదైన రికార్డులున్నాయి. ఈ రికార్డులకు నాంది పలికింది యువరాజ్ సింగ్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Images source: google

2007 t20 వరల్డ్ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి 36 పరుగులు సాధించాడు.

Images source: google

ఆ మ్యాచ్లో కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు..

Images source: google

2024 లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కరీం జనత్ బౌలింగ్ లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ 36 పరుగులు సాధించారు.

Images source: google

2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గ్లెన్ మాక్స్ వెల్ బౌలింగ్ లో రుతు రాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ 30 పరుగులు సాధించారు.

Images source: google

2024 లో బంగ్లాదేశ్ తో జరిగిన టి20 మ్యాచ్లో సంజు శాంసన్ రిషద్ హుస్సేన్ బౌలింగ్లో ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టి.. 30 పరుగులు సాధించాడు.

Images source: google

సంజు ధాటికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది.

Images source: google

2024లో సెయింట్ లూసియా వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ 29 పరుగులు సాధించాడు.

Images source: google