టి20 ఫార్మాట్ లో టీమిండియా అప్రతిహతంగా దూసుకుపోతోంది. వరుస విజయాలను సాధిస్తోంది.

Images source: google

ఇటీవల శ్రీలంక, జింబాబ్వే జట్లపై టి20 సిరీస్ లను టీమిండియా దక్కించుకుంది. అంతకుముందు టి20 వరల్డ్ కప్ సాధించింది.

Images source: google

వెస్టిండీస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై భారత జట్టు ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించి.. టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది.

Images source: google

బంగ్లాదేశ్ జట్టుతో మూడు టి20 సిరీస్ లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండవ టి20 మ్యాచ్లో భారత్ 86 పరుగుల తేడాతో గెలిచింది.

Images source: google

ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Images source: google

2024లో టీమిండియా ఇప్పటివరకు 21 టి20 మ్యాచ్ లు ఆడగా.. 20 గెలిచింది.. ఇందులో ఒకటి జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.

Images source: google

Fill in some tex2024 లో టి20 లలో టీమిండియా సాధించిన గెలుపు శాతం 95.23%. కనీసం 12 t20 మ్యాచ్ లు ఆడిన ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమం.

Images source: google

టి20 లలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఉగాండా రికార్డు సృష్టించింది. 2023లో ఉగాండా 29 విజయాలు సాధించింది.

Images source: google

2022లో 28 t20 విజయాలతో టీం ఇండియా రికార్డు సృష్టించగా.. ఉగాండా దాన్ని బద్దలు కొట్టింది. 21 విజయాలతో టాంజానియా మూడో స్థానంలో ఉంది.

Images source: google