బంగ్లాదేశ్ తో టి20 టోర్నీకి... టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్న ఆటగాళ్లు వీళ్లే
Images source: google
బంగ్లాదేశ్ తో జరిగే టి20 సిరీస్ లో టీమిండియా తరఫున అభిషేక్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు.
Images source: google
ఇటీవలి జింబాబ్వే టోర్నీ ద్వారా అభిషేక్ శర్మ టి20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. రెండో మ్యాచ్లో సెంచరీ చేశాడు.
Images source: google
వికెట్ కీపర్ - బ్యాటర్ జితేష్ శర్మ కూడా టీ -20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Images source: google
జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో భారత జట్టు తరుపున అతడు ఆడాడు.
Images source: google
మూడు సంవత్సరాల తర్వాత వరుణ్ చక్రవర్తి టీమిండియా తరఫున బరిలోకి దిగుతున్నాడు.
Images source: google
2021 నవంబర్ లో స్కాట్లాండ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్ లో అతడు ఆడాడు.
Images source: google
బంగ్లాదేశ్ సిరీస్ కు బౌలర్ హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యాడు.
Images source: google
ఇటీవల జింబాబ్వే టోర్నీకి ఎంపికైనప్పటికీ.. హర్షిత్ కు ప్లేయింగ్ -11 లో ఆడే అవకాశం లభించలేదు.
Images source: google
బంగ్లాదేశ్ టోర్నీలో ఆడేందుకు నితీష్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం వచ్చినా ఆడ లేకపోయాడు.
Images source: google
జింబాబ్వే టోర్నీలో అతడికి స్థానం లభించినప్పటికీ.. గాయం కారణంగా దూరమయ్యాడు.
Images source: google