సినిమాలో హీరో గెలవాలి. కానీ కొన్ని సినిమాల్లో హీరో మరణించి ప్రేక్షకులను ఏడిపిస్తాడు. మరి హీరోలు చనిపోయిన ఆ సినిమాలు ఏంటో చూసేయండి.

Images source: google

నాగార్జున:     “నిన్నే ప్రేమిస్తా”  సినిమాలో నాగార్జున చనిపోతాడు. ఈ సినిమా 2000 ల సంవత్సరంలో ఆర్. ఆర్. షిండే డైరెక్షన్ లో వచ్చింది.

Images source: google

ఎన్టీఆర్: పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఆంధ్రావాలాలో ఎన్టీఆర్ హీరో. కే. ఎస్. రవీంద్ర డైరక్షన్ లో వచ్చిన జై లవ కుశ లో కూడా ఎన్టీఆర్ హీరో. ఈ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ చనిపోతాడు.

Images source: google

ప్రభాస్:  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ “బాహుబలి”.  కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా “చక్రం”. ఈ రెండు సినిమాలో ప్రభాస్ చనిపోతాడు.

Images source: google

రవితేజ: 2006 లో రాజమౌళి దర్శకత్వం లో వచ్చింది “విక్రమార్కుడు”, ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ మరణిస్తాడు.

Images source: google

నాని: న్యాచురల్ స్టార్ నాని ఈగ, జెర్సీ, భీమిలి కబడ్డీ జట్టు, జెంటిల్ మన్, శ్యామ్ సింఘ రాయ్ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఈ ఐదు సినిమాల్లో నాని చనిపోతారు.

Images source: google

సాయి ధరమ్ తేజ్: 2021 లో దేవ కట్ట దర్శకత్వంలో వచ్చిన సినిమా “రిపబ్లిక్”. ఈ  సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరణిస్తాడు.

Images source: google

రానా: డైరెక్టర్ తేజ 2017లో తెరకెక్కిన సినిమా “నేనే రాజు నేనే మంత్రి”. సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో హీరో రానా, హీరోయిన్ కాజల్ ఇద్దరు మరణిస్తారు.

Images source: google