https://oktelugu.com/

నదులు చారిత్రాత్మకంగా నాగరికతలకు జీవనాధారంగా ఉన్నాయి. నదులు లేని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా?

Images source: google

 కానీ నిజంగానే కొన్ని దేశాల్లో ఒక్క సహజ నది కూడా లేదట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.

Images source: google

ప్రపంచంలో నదులు లేని ఓ ఐదు దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా సరిహద్దుల్లో ఒక్క నది కూడా ప్రవహించడం లేదట.

Images source: google

ఖతార్‌లో కూడా నదులు లేవు. ఇక్కడ నీటి సరఫరా వర్షపాతం, భూగర్భ జలాలు, డీశాలినేషన్ ప్లాంట్ల నుంచి వస్తుంది

Images source: google

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అరేబియా ద్వీపకల్పంలో కూడా నదులు లేవట.

Images source: google

అరేబియా గల్ఫ్ ఉత్తర కొన వద్ద ఉన్న కువైట్‌లో కూడా నదులు లేవు. నీరు కొరత కూడా ఉంటుందట ఇక్కడ.

Images source: google

వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశమైన మొనాకోలో కూడా నదులు లేవు.

Images source: google