Images source: google
ప్రపంచంలో అతిపెద్ద కుక్క జాతులు అనేకం ఉన్నాయి. చూడ్డానికి ఇవి భారీ పరిమాణంలో ఉంటాయి. వేగంలో, వేటలో వీటికేవీ సరిరావు.
Images source: google
గ్రేట్ డేన్.. ఇది అతిపెద్ద కుక్క జాతి. మగ కుక్కలు 32 అంగుళాలు, ఆడ కుక్కలు 30 అంగుళాల వరకు పెరుగుతాయి.
Images source: google
నియాపోలిటన్ మాస్టిఫ్.. ఇది అత్యంత శక్తివంతమైన కుక్క. 24 నుంచి 28 అంగుళాల వరకు పెరుగుతుంది.
Images source: google
ఐరిష్ వోల్ఫ్ హౌండ్.. ఇది చురుకైనది.. వేగంగా పరిగెత్తుతుంది. 30 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది.
Images source: google
డోగ్ డీ బోర్డియక్స్.. ఇది అత్యంత శక్తివంతమైన శునకం. మగ కుక్క 27 అంగుళాలు.. ఆడ కుక్క 25 అంగుళాల వరకు పెరుగుతుంది.
Images source: google
గతంలో ఈ శునకాలు విదేశాలలో కనిపించేవి. ఇప్పుడు మనదేశంలోనూ ఇవి విరివిగా లభిస్తున్నాయి.
Images source: google
పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా కుక్కల తయారీ కేంద్రాలను.. ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
Images source: google