https://oktelugu.com/

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ తలపడనున్నాయి.

Images source: google

రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా మొదలవుతుంది.

Images source: google

ఈ టెస్ట్ ప్రారంభానికి ముందు బంగ్లా పై టెస్టులలో టాప్ లేపిన భారత ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

Images source: google

సచిన్ టెండూల్కర్ ఏడు మ్యాచ్ లు ఆడి.. 820 రన్స్ చేశాడు.

Images source: google

రాహుల్ ద్రావిడ్ 7 మ్యాచ్ లు ఆడి 560 పరుగులు సాధించాడు.

Images source: google

పుజారా ఐదు మ్యాచ్ లు ఆడి 468 పరుగులు సొంతం చేసుకున్నాడు.

Images source: google

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆరు మ్యాచ్ లు ఆడి 437 రన్స్ చేశాడు.

Images source: google

టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాలుగు మ్యాచ్ లు ఆడి 381 రన్స్ చేశాడు.

Images source: google