భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Images source: google
గత జనవరిలో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ద్వారా అద్భుతమైన ప్రదర్శన చేశాడు
Images source: google
సెంచరీల మీద సెంచరీలు కొట్టి తాను స్పెషల్ ఆటగాడినని నిరూపించుకున్నాడు.
Images source: google
ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అరుదైన రికార్డు సాధించేందుకు యశస్వి సిద్ధంగా ఉన్నాడు.
Images source: google
ఈ రికార్డును విరాట్ కోహ్లీ కూడా సాధించలేకపోయాడు. 132 పరుగులు చేస్తే యశస్వి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
Images source: google
బంగ్లా సిరీస్లో 132 రన్స్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో యశస్వి 1,160 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిపోతాడు.
Images source: google
2019 -21 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రహానే 1,159 పరుగుల స్కోర్ చేశాడు.
Images source: google
యశస్వి జైస్వాల్ ఇప్పటికే డబ్ల్యూటీసీ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
Images source: google
డబ్ల్యూటీసీ లో మరో 371 రన్స్ చేస్తే జైస్వాల్ ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ను అధిగమిస్తాడు.
Images source: google
ఒకవేళ 371 రన్స్ చేస్తే డబ్ల్యూటీసీ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైస్వాల్ రికార్డు సృష్టిస్తాడు.
Images source: google