https://oktelugu.com/

క్రికెట్ లో 500+ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన భారతీయ ఆటగాళ్లు వీరే..

Images source: google

క్రికెట్ లో టీమ్ ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంది. మూడు ఫార్మాట్లలో టీమిండియా ఆటగాళ్లు సరికొత్త రికార్డులను సృష్టించారు.

Images source: google

టీమిండియాలో నలుగురు ఆటగాళ్లు 500 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడి సరికొత్త ఘనతను అందుకున్నారు.

Images source: google

వీరిలో సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్ లు ఆడి.. ప్రధమ స్థానంలో కొనసాగుతున్నాడు.

Images source: google

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగానూ సచిన్ కొనసాగుతున్నాడు.

Images source: google

సచిన్ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కొనసాగుతున్నాడు.

Images source: google

ధోని 2004 నుంచి 2019 వరకు 538 మ్యాచ్ లు ఆడాడు.

Images source: google

ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Images source: google