https://oktelugu.com/

ట్యూబ్‌రోస్: ఈ పూలు అచ్చం మల్లె పూల మాదిరి ఉంటాయి. ఇవి ఇంటిని అందంగా మలుస్తాయి. సాయంత్రం మాత్రమే పూస్తాయి.

Images source: google

ఉమ్మెత్త: వెన్నెల కాంతిలో వికసించే పూలు ఈ మూన్ ప్లవర్స్. ఇది కూడా మల్లెలాగా తెల్లగా ఉంటుంది. అంతేకాదు ఆకర్షణ కూడా ఎక్కువే.

Images source: google

బ్రహ్మకమలం: బ్రహ్మకమలం పువ్వును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ పువ్వు కూడా రాత్రిపూటనే వికసిస్తుంది.

Images source: google

ఈవెనింగ్ ప్రైమ్‌రోజ్: ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. వీటిని ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు. ఈ పూలు కూడా సాయంత్రం వికసిస్తాయి.

Images source: google

మల్లె: మల్లె పువ్వుల వాసన ఎంతో బాగుంటుందో కద. అయితే ఈ పూలు సాయంత్రం పూసి సువాసనతో మైమరిచేలా చేస్తాయి. ఇక ఈ పూలు కూడా సాయంత్రమే పూస్తాయి.

Images source: google

ఏంజెల్స్ ట్రంపెట్: ఈ మొక్క ట్రంపెట్ ఆకారంలో ఉండి రాత్రిల్లో వికసిస్తుంది. వాసన కూడా బాగుంటుంది.

Images source: google

ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్: ఈ పువ్వు రాత్రి సమయంలో పూస్తుంది. అందుకే దీన్ని ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ అంటారు.

Images source: google

నైట్ గ్లాడియోలస్: ఈ పువ్వు రంగు చాలా ఆకర్షణీయం మాత్రమే కాదు రాత్రిపూట మాత్రమే వికసిసించి అందంగా ఉంటుంది.

Images source: google