టెస్ట్ క్రికెట్ అంటే చాలామందికి ఆసక్తి ఉండదు. కానీ అసలైన క్రికెట్ మజా అందులోనే లభిస్తుంది.

Images source: google

బ్రాడ్మన్, సచిన్ టెండూల్కర్, లారా, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లో సంచలనాలు సృష్టించారు.

Images source: google

లారా ఏకంగా టెస్టులలో 400 పరుగులు చేశాడు. వీరేంద్ర సేవలు త్రిబుల్ సెంచరీ నమోదు చేశాడు.

Images source: google

టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు సాధించిన భారతీయ ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ కొనసాగుతున్నాడు.

Images source: google

వీరేంద్ర సెహ్వాగ్ 104 టెస్ట్ లలో 91 సిక్సర్లు కొట్టాడు.

Images source: google

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 59 టెస్టులలో 84 సిక్సర్లు బాదాడు.

Images source: google

మహేంద్ర సింగ్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ లలో 78 సిక్సర్లు కొట్టాడు.

Images source: google

సచిన్ టెండుల్కర్ 200 టెస్ట్ మ్యాచ్ లలో 69 సిక్సర్లు బాదాడు.

Images source: google

రవీంద్ర జడేజా 72 టెస్ట్ మ్యాచ్లలో 64 సిక్సర్లు కొట్టాడు.

Images source: google

కపిల్ దేవ్ 131 టెస్ట్ మ్యాచ్ లలో 61 సిక్సర్లు సాధించాడు.

Images source: google

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 113 టెస్టులలో 57 సిక్సర్లు కొట్టాడు.

Images source: google