భారత్ - బంగ్లాదేశ్ జట్లు చెన్నై లోని చిదంబరం మైదానం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ లో తలపడుతున్నాయి.

Images source: google

చిదంబరం మైదానం లోని పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈసారి రెడ్ సాయిల్ ఉపయోగిస్తున్నారు.

Images source: google

రెడ్ సాయిల్ వల్ల ప్లేస్ బౌలర్లకు ఉపయుక్తంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Images source: google

చిదంబరం మైదానంలో ఇప్పటివరకు 34 టెస్టులను టీమిండియా ఆడింది. ఇందులో 15 మ్యాచ్ లలో ఘన విజయం సాధించింది.

Images source: google

చిదంబరం మైదానంలో భారత జట్టు టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోయింది. 11 టెస్టులను డ్రా చేసుకుంది. ఒక మ్యాచ్ టై గా ముగిసింది

Images source: google

రెండు జట్లు రెండు టెస్టుల సిరీస్ ఆడతాయి. రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా మొదలవుతుంది.

Images source: google

రెండు టెస్టుల సిరీస్ sports 18 network, jio cinema app లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

Images source: google

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ ఐసీసీ నిర్వహిస్తోంది.

Images source: google

ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో గెలవాలని భారత జట్టు భావిస్తోంది.

Images source: google