అంతర్జాతీయ క్రికెట్లో.. 400 వికెట్లు తీసిన భారతీయ పేస్ బౌలర్లు వీరే..
Images source: google
టెస్ట్ క్రికెట్లో భారతీయ పేస్ బౌలర్లకు అద్భుతమైన రికార్డు ఉంది.
Images source: google
అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ను మినహాయిస్తే.. అత్యధిక వికెట్లు తీసింది పేస్ బౌలర్లే.
Images source: google
స్వదేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ భారతీయ పేస్ బౌలర్లు సత్తా చాటారు.
Images source: google
400కు పైగా వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
Images source: google
జస్ ప్రీత్ బుమ్రా(401* వికెట్లు)
Images source: google
ఇషాంత్ శర్మ(434 వికెట్లు)
Images source: google
మహమ్మద్ షమీ (448 వికెట్లు)
Images source: google
జవగళ్ శ్రీనాథ్ (551 వికెట్లు)
Images source: google
జహీర్ ఖాన్ (610 వికెట్లు)
Images source: google