https://oktelugu.com/

రోహిత్ కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన భారతీయ కెప్టెన్లు వీరే

Images source: google

2022లో విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

Images source: google

రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా 17 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో 11 విజయాలున్నాయి.

Images source: google

రోహిత్ ఆధ్వర్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో వరుసగా రెండుసార్లు అడుగుపెట్టింది.

Images source: google

రోహిత్ కంటే నలుగురు టీమిండియా కెప్టెన్లు ఎక్కువ టెస్ట్ మ్యాచ్ విజయాలను అందించారు.

Images source: google

టెస్ట్ క్రికెట్ లో భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

Images source: google

విరాట్ ఆధ్వర్యంలో భారత్ 68 టెస్టులు ఆడగా.. 40 మ్యాచ్ లలో విజయాలు సాధించింది.

Images source: google

ధోని ఆధ్వర్యంలో టీమిండియా 60 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా.. 27 మ్యాచ్ లలో గెలుపులను సాధించింది.

Images source: google

2014లో ధోని నుంచి విరాట్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.

Images source: google