Images source: google
యూఏఈ వేదికగా టి20 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది.
Images source: google
తొలి మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Images source: google
పాకిస్తాన్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
Images source: google
ప్రస్తుతం భారత నెట్ రన్ రేట్ -1.217, ఆస్ట్రేలియా +0.555, న్యూజిలాండ్ +0.050 కంటే వెనుకబడి ఉంది.
Images source: google
భారత్ సెమీస్ వెళ్లాలంటే కచ్చితంగా తన తదుపరి శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై గెలవాల్సి ఉంది.
Images source: google
కేవలం విజయాలు మాత్రమే కాకుండా.. భారీ తేడాతో టీమిండియా మహిళలు నెగ్గాల్సి ఉంటుంది.
Images source: google
ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ కనుక ఓడించినట్లయితే..నెట్ రన్ రేట్ గురించి ఆలోచించకుండా..భారత్ సెమీస్ వెళ్లి ఉండేది.
Images source: google
న్యూజిలాండ్ ఆస్ట్రేలియా చేతిలో దారుణమైన ఓటమి ఎదుర్కోవడంతో.. భారత్ కు ఇబ్బందులు తప్పడం లేదు.
Images source: google