https://oktelugu.com/

టి20 క్రికెట్ లో భారత్ వివిధ జట్లపై సాధించిన అత్యధిక పరుగులు ఇవే..

Images source: google

టి20 క్రికెట్ ఫార్మాట్ లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 297/6 రన్స్ చేసింది.

Images source: google

టి20 క్రికెట్ లో టీమిండియా సాధించిన పరుగులపరంగా ఇదే హైయెస్ట్ రికార్డ్ గా కొనసాగుతోంది.

Images source: google

డిసెంబర్ 22, 2017న శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 260/5 పరుగులు చేసింది.

Images source: google

ఆగస్టు 27, 2016 న లాండర్ హిల్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 244/4 రన్స్ చేసింది.

Images source: google

డిసెంబర్ 11, 2019న ముంబై వేదికగా వెస్టిండీస్ జట్టు పై భారత్ 240/3 పరుగులు చేసింది.

Images source: google

అక్టోబర్ 2, 2019 న గౌహతి వేదికగా దక్షిణాఫ్రికా జట్టు పై భారత్ 237/3 పరుగులు చేసింది.

Images source: google

నవంబర్ 26, 2023న తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాపై 235/4 పరుగులు చేసింది.

Images source: google

ఫిబ్రవరి 1, 2023న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టుపై 234/4 రన్స్ చేసింది.

Images source: google

జూలై 7, 2024లో హరారే వేదికగా జింబాబ్వే జట్టుపై భారత్ 234/2 పరుగులు చేసింది..

Images source: google

జనవరి 7, 2023 న రాజ్ కోట్ వేదికగా శ్రీలంక జట్టుపై భారత్ 228/5 రన్స్ చేసింది.

Images source: google

జూలై 28, 2022న డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ జట్టుపై 225/7 పరుగులు చేసింది.

Images source: google