https://oktelugu.com/

కివీస్ పై 7 వికెట్లు పడగొట్టిన సుందర్.. ఎన్ని రికార్డులు సృష్టించాడో తెలుసా?

Images source: google

పూణే వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అదరగొట్టాడు.

Images source: google

ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో సుందర్ ఏడు వికెట్లు పడగొట్టాడు.

Images source: google

59 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు సాధించిన వాషింగ్టన్ సుందర్.. టీమిండియా తరఫున అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు.

Images source: google

న్యూజిలాండ్ జట్టుపై ఈడు వికెట్లు సాధించడం ద్వారా వాషింగ్టన్ సుందర్ రవిచంద్రన్ రికార్డ్ సమం చేశాడు.

Images source: google

తొలిసారిగా 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకుని.. వాషింగ్టన్ సుందర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Images source: google

2020 -21 సీజన్లో ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికైన వాషింగ్టన్ సుందర్.. గబ్బా టెస్ట్ లో ఏకంగా నాలుగు వికెట్లు సాధించాడు.

Images source: google

రంజి ట్రోఫీలో ఇటీవల ఢిల్లీ జట్టుపై ఏకంగా 152 పరుగులు సాధించి.. విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Images source: google

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండవ టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ - రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తంగా పది వికెట్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

Images source: google