https://oktelugu.com/

భారతీయ సినిమాకు కమల్ హాసన్ పరిచయం చేసిన సినిమా టెక్నిక్స్ ఇవే..

Images source: google

కమల్ హాసన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్థసారథి శ్రీనివాసన్.  1981లో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ను స్థాపించారు. ఇది భారతీయ చలనచిత్ర నిర్మాణానికి మూలస్తంభంగా మారింది.

Images source: google

1986 లో వచ్చిన విక్రమ్ సినిమా కోలీవుడ్‌లో కంప్యూటర్‌లో రికార్డ్ చేసిన సంగీతాన్ని మొదటిసారిగా ఉపయోగించారు.

Images source: google

తేవర్ మగన్ (1992) తమిళ సినిమాలో మొదటిసారిగా స్క్రీన్ ప్లే రైటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది.

Images source: google

మహానటి (1994) భారతీయ చలనచిత్రంలో ఆవిడ్ ఎడిటింగ్ సాఫ్ట్‌ను ఉపయోగించిన మొదటి చిత్రం, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది ఈ సినిమా.

Images source: google

యాక్షన్ డ్రామా కురుతిపునల్ (1995) డాల్బీ స్టీరియో సరౌండ్ SR సాంకేతికతను ఉపయోగించిన మొదటి తమిళ చిత్రం.

Images source: google

భారతీయ చలనచిత్రంలో మొదటిసారిగా హాసన్ చిత్రం ఇండియన్ (1996) కోసం కృత్రిమ మేకప్ ఉపయోగించారు.

Images source: google

విరుమండి (2004) లైవ్ సౌండ్ రికార్డింగ్ సిస్టమ్‌ను ఉపయోగించిన మొదటి తమిళ చిత్రం.

Images source: google