https://oktelugu.com/

టీ -20 వరల్డ్ కప్ లు సాధించిన కెప్టెన్లు వీరే..

Images source: google

2009 లో టి20 వరల్డ్ కప్ ప్రారంభ సీజన్ లో షార్లెట్ ఎడ్వర్డ్స్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ ట్రోఫీ గెలిచింది.

Images source: google

ఫైనల్ పోరు లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Images source: google

అలెక్స్ బ్లాక్ వెల్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా 2010 లో న్యూజిలాండ్ జట్టును ఓడించి టి20 వరల్డ్ కప్ గెలిచింది.

Images source: google

జోడి ఫీల్డ్స్.. 2012లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి.. ఆస్ట్రేలియా జట్టును  విజేతగా నిలిపింది.

Images source: google

మెక్ లానింగ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా జట్టు 2014లో మూడోసారి టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది.

Images source: google

2016లో స్టఫాని టేలర్ ఆధ్వర్యంలో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీ దక్కించుకుంది.

Images source: google

ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇంతవరకు కప్ దక్కించుకోలేకపోయింది.

Images source: google