న్యూజిలాండ్ జట్టుపై ఓడినప్పటికీ.. టీ -20 లో భారత్ కు మెరుగైన రికార్డులే ఉన్నాయి..

Images source: google

టి20 మహిళా వరల్డ్ కప్ లో భారత జట్టుకు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Images source: google

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Images source: google

ఈ ఓటమి ద్వారా భారత్ తన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Images source: google

న్యూజిలాండ్ జట్టుపై ఓడినప్పటికీ టి20లలో భారత్ కు మెరుగైన రికార్డులు ఉన్నాయి.

Images source: google

ఇప్పటివరకు 37 మ్యాచులు ఆడిన టీమిండియా.. 20 గెలుపులు, 16 ఓటములను సాధించింది..ఇందులో ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

Images source: google

2018లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 194/5 పరుగులు చేసింది. ఇదే టీమ్ ఇండియా హైయెస్ట్ స్కోర్.

Images source: google

ధర్మశాల వేదికగా 2018లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 90/8 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Images source: google

టి20 క్రికెట్లో హైయెస్ట్ స్కోర్ చేసిన క్రికెటర్ గా మిథాలీ రాజ్(726) కొనసాగుతోంది.

Images source: google

2018 లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హర్మన్ 103 పరుగులు చేసి.. హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతోంది.

Images source: google

బౌలర్ల విభాగంలో పూనం యాదవ్ (28) హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచింది.

Images source: google

2023 లో ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో రేణుకా సింగ్ (5/15) ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది.

Images source: google