టెస్ట్ క్రికెట్ అంటే చాలామంది యమా బోర్ అని భావిస్తారు.

Images source: google

వన్డే, టి20 తరహాలో క్రికెట్ ను ఆస్వాదించలేమని చెబుతుంటారు.

Images source: google

క్రికెట్ కు సంబంధించిన అసలైన మజా టెస్ట్ మ్యాచ్ ల ద్వారానే లభిస్తుందంటే అతిశయోక్తి కాదు.

Images source: google

టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన విజయాలు సాధించిన కెప్టెన్లు చాలామంది ఉన్నారు.

Images source: google

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జాబితా ప్రకారం అత్యుత్తమ విజయాల శాతాన్ని కలిగి ఉన్న టాప్ 5 కెప్టెన్ల జాబితా ఇప్పుడు చూద్దాం

Images source: google

ఆస్ట్రేలియా కెప్టెన్ టీం షైన్ 57.14 శాతం విజయాలతో ఐదవ స్థానంలో ఉన్నాడు.

Images source: google

షైన్ సారధ్యంలో ఆస్ట్రేలియా 14 టెస్ట్ మ్యాచ్ ఆడగా. 8 టెస్టులు గెలుచుకుంది. నాలుగు టెస్టుల్లో ఓడిపోయింది. రెండింటిని డ్రా చేసుకుంది.

Images source: google

పాట్ కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు సాధించిన విజయాల శాతం 60.71 గా ఉంది.

Images source: google

కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా 28 టెస్టులు ఆడి.. 17 విజయాలు సాధించింది. ఆరింట్లో కూడింది. ఐదు మ్యాచ్ లు డ్రా చేసుకుంది.

Images source: google

రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా 62.50 శాతం విజయాలను సాధించింది.

Images source: google

రోహిత్ నాయకత్వంలో ఇండియా 16 టెస్టులు ఆడింది. పది విజయాలు, నాలుగు ఓటములు, రెండు మ్యాచ్ లు డ్రా చేసుకుంది.

Images source: google

బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు 62.50 శాతం విజయాలను సొంతం చేసుకుంది.

Images source: google

విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా 63.63 శాతం విజయాలను సొంతం చేసుకుంది.

Images source: google

విరాట్ సారధ్యంలో టీమిండియా 22 మ్యాచులు అడగా.. 14 విజయాలు, ఏడు ఓటములు, ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది.

Images source: google