భారతదేశం మాదిరి దీపావళిని జరుపుకునే మరో 6 దేశాలు ఇవే..

Images source: google

దీపావళి పండుగ వచ్చిందంటే దేశం మొత్తం ముస్తాబు అవుతుంది. మనం దేశం మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా కొన్ని  ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాయి.

Images source: google

దీపావళిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ భారతదేశం వలె దీపావళిని జరుపుకునే కొన్ని దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Images source: google

మలేషియా: మలేషియా ప్రజలకు, దీపావళి ప్రభుత్వ సెలవు దినం ప్రకటిస్తుంది. మలేషియాలో బాణాసంచా నిషేధించారు. మలేషియాలోని ప్రజలు దీపావళిని 'హరి దీపావళి' అని పిలుస్తారు. అంటే అంటే 'గ్రీన్ దీపావళి' అని అర్థం.

Images source: google

శ్రీలంక: శ్రీలంక భారతదేశపు పొరుగు దేశం. ఇక్కడ కూడా భారతదేశం లాగా దీపావళి జరుపుకుంటారు. వారు తమ ఇళ్లను డయాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తారు. అన్ని ఆచారాలతో దీపావళి పూజలు చేస్తారు.

Images source: google

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా: అమెరికాలో దీపావళిని జాతీయ సెలవుదినంగా పరిగణిస్తారు. హిందువులే కాదు, అమెరికాలోని ఇతర వర్గాలు కూడా దీపావళిని జరుపుకుంటారు.

Images source: google

దక్షిణాఫ్రికా: దక్షిణాఫ్రికా భారతీయులు దీపావళిని భారతీయుల లాగే అదే ఉత్సాహంతో, ఉల్లాసంగా జరుపుకుంటారు.

Images source: google

సింగపూర్: సింగపూర్‌లో దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం ఉంటుంది. ఎందుకంటే అక్కడి జనాభాలో ఎక్కువ మంది భారతీయులు.

Images source: google

నేపాల్: నేపాల్ భారతదేశానికి సమీప పొరుగు దేశాలలో ఒకటి. ఇందులో హిందూ జనాభా మెజారిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.

Images source: google