భారతీయ రాష్ట్రాలు పరిమాణం, భౌగోళిక వైవిధ్యంలో కొన్ని విభిన్నంగా ఉంటాయి.అంతేకాదు కొన్ని చిన్నవిగా కూడా ఉంటాయి.

Images source: google

విస్తీర్ణం ప్రకారం చూస్తే భారతదేశంలో ఉన్న ఐదు చిన్న రాష్ట్రాలు ఏంటో మీకు తెలుసా?

Images source: google

మరి ఆలస్యం చేయకుండా ఆ రాష్ట్రాలు ఏంటో చూసేయండి.

Images source: google

గోవా భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం. ఇది 3,702 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దేశం మొత్తం భూభాగంలో 0.11% మాత్రమే ఉంటుంది.

Images source: google

సిక్కిం 7096 చ.కి.మీ విస్తీర్ణంతో దేశంలో రెండవ అతి చిన్న రాష్ట్రంగా పేరు పొందింది.

Images source: google

త్రిపుర 10,491 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మూడవ అతి చిన్న రాష్ట్రంగా నిలిచింది.

Images source: google

నాగాలాండ్ 16,579 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోని నాల్గవ చిన్న రాష్ట్రంగా ఉంది.

Images source: google

21,081 చ.కి.మీ విస్తీర్ణంలో మిజోరాం భారతదేశంలోని ఐదవ అతి చిన్న రాష్ట్రంగా పేరు సంపాదించింది.

Images source: google