Images source: google
హిల్ స్టేషన్ లకు వెళ్లడం, వాటి అందాలను ఆస్వాదించడం, అక్కడ స్పెండ్ చేయడం చాలా మందికి ఇష్టం.
Images source: google
అయితే ప్రపంచంలోని ఐదు సుందరమైన హిల్ స్టేషన్ల ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Images source: google
స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిట్జ్, ఎంగాడిన్ వ్యాలీ అద్భుతమైన పర్వత విహారం అని చెప్పవచ్చు. చూడటానికి సూపర్ గా ఉంటుంది.
Images source: google
కేరళలోని వాగమోన్ పచ్చికభూములు, పైన్ అడవులతో కూడిన ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్ కూడా ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.
Images source: google
అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీ, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. పచ్చని ప్రకృతి దృశ్యాలు, వరి పొలాలు, గిరిజన సంస్కృతికి ఈ హిల్ స్టేషన్ ప్రసిద్ధి చెందింది.
Images source: google
న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌టౌన్ వాకటిపు స్టేషన్ సరస్సు ఒడ్డున, దక్షిణ ఆల్ప్స్ చుట్టూ ఉన్న ఒక సుందరమైన ప్రదేశం.
Images source: google
స్విట్జర్లాండ్‌లోని ఇంటర్‌లాకెన్, థున్ సరస్సు కూడా సూపర్ గా ఉంటుంది. బ్రియెంజ్ సరస్సు మధ్య, స్విస్ ఆల్ప్స్ చుట్టూ ఉన్న ఈ హిట్ స్టేషన్ స్వర్గంలో ఉన్న ఫీల్ ను ఇస్తుంది
Images source: google