5 విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఇవే..

Images source: google

విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Images source: google

వ్యాధులను ఎదుర్కోవడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు అవసరం. ఇందులోని యాంటీఆక్సిడెంట్ల వల్ల ఇవి అంటువ్యాధులతో పోరాడతాయి. మరి విటమిన్ సి ఉండే పండ్లు ఏంటో చూసేద్దాం.

Images source: google

సిట్రస్ పండ్లు: నారింజ, ద్రాక్ష, నిమ్మ,  వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

Images source: google

జామ: నారింజలో కంటే జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జామ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాలరీలు తక్కువ ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Images source: google

పైనాపిల్: ఈ ఉష్ణమండల పండు లో కూడా విటమిన్ సి  ఎక్కువే ఉంటుంది. సహజమైన తీపితో నిండి ఉంటుంది. పైనాపిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంది.

Images source: google

బొప్పాయి: బొప్పాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న మరొక గొప్ప పండు. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

Images source: google

బ్రోకలీ: బ్రోకలీ అధిక ఫైబర్, విటమిన్ సి కంటెంట్‌తో కూడిన పోషకాలు దట్టంగా ఉండే కూరగాయ.

Images source: google