దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి చాలు..

Images source: google

తగినంత నీరు తీసుకోవడం వల్ల శరీరంలో చాలా వ్యాధులకు స్వస్తి చెప్పవచ్చు. ఈ నీరు దంతాల  ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఏ విధంగా అనుకుంటున్నారా?

Images source: google

తగినంత మొత్తంలో నీరు తాగడం వల్ల మీ నోరు పొడిబారదు. నోటి దుర్వాసన, దంత క్షయాన్ని నిరోధిస్తుంది.

Images source: google

నీరు తగినంత తీసుకుంటే నోరు పూర్తిగా  శుభ్రం అవుతుంది. మంచి క్లీనర్‌గా పనిచేస్తుంది.

Images source: google

 ఎనామెల్ కోతకు, దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియా, ఆహార కణాలను తొలగిస్తుంది.

Images source: google

కావిటీస్, దంతాలమీద వచ్చే మరకలను నివారిస్తుంది. ఆహారం తిన్న తర్వాత వెంటనే నీరు తాగాలి.

Images source: google

నీరు మీ చిగుళ్లను హైడ్రేట్‌గా ఉంచుతుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.  చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Images source: google

నీరు త్రాగడం వల్ల యాసిడ్ ఎరోషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీ దంతాలను రక్షిస్తుంది

Images source: google