మంచి ఆహారం అంటే ప్రపంచాలన్నీ భారత్ వైపే చూస్తాయి. ఇక్కడ లభించే రుచికరమైన పదార్థాలు ఎక్కడా లభించనవి కొందరి అభిప్రాయం.

ఇండియా నుంచి వెళ్లిన విదేశాల్లో సెటిలైనా.. భారతీయ వంటకాలను మరిచిపోరు.

6 ఇండియన్ కాని ఫుడ్ గురించి తెలుసుకుందాం..

ఇడ్లీ (Idly): ప్రతిరోజూ ఇంట్లోనూ, హోటళ్లలోనూ తప్పనిసరిగా ఉండే ఆహార పదార్థం ఇడ్లీ.   అయితే ఇడ్లీ  ‘ఇండోనేషియా’లో పుట్టింది. అక్కడి నుంచి  ఇండియాకు వచ్చింది

సమోసా (Samosa): సాయంత్రం స్నాక్స్ అనగానే సమోసానే గుర్తుకు వస్తుంది. సమోసా వంటకం ఇరాన్ లో పుట్టింది.ఇరాన్ లో తయారు చేసే సమోసాలో మాంసాన్ని కలుపుతూ ఉంటారు.

రాజ్మా (Rajmah) : రాజ్మా గురించి సౌత్ పీపుల్స్ కు పెద్దగా తెలియదు. కానీ ఉత్తరభారత్ లో ఇది ఫేమస్ వంటకం.  రాజ్మా మెక్సికోలో పుట్టింది.   నావికులు ఉత్తర అమెరికాకు,  ఐరోపాకు  ఇండియాకు తీసుకొచ్చారు.

గులాబ్ జామ్ (Gulab Jamun): గోధుమతో తయారు చేసే గులాబ్ జాబ్ అంటే ఇష్టపడని వారుండరు. దీనిని మొదటగా టర్కీలో తయారు చేశారు. అక్కడి నుంచి భారత్ కు తీసుకొచ్చారు.  

జిలేబి (Jelebi): బెంగాల్ లో జిలాపి, అస్సాంలో జిలేపి అనే పిలిచే ఈ స్వీట్ పదార్థం తొలిసారిగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో తయారు చేశారు. దీని గురించి అరేబియా వంటల పుస్తకం ‘కితాబ్ ఆల్ తనిఖ్’ లో రచించారు.

నాన్ (Naan):  దీనిని మొదట్లో మొఘలులు తయారు చేసుకునేవారు. ఆ తరువాత వారు భారత్ లోకి వచ్చిన సందర్భంగా ఈ వంటకాన్ని తీసుకొచ్చారు.

Off-white Banner

Thanks For Reading...