ప్రపంచ మొత్తం జనాభాలో ముస్లిం జనాభా 24 శాతం ఉంది. అంటే దాదాపుగా 1.8 బిలియన్ల ముస్లిం జనాభా ఉంది.
Images source: google
ప్రపంచంలో ఇస్లాం మతం రెండో అతిపెద్ద మతం. అయితే మన దేశంలో కంటే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటారు.
Images source: google
కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ముస్లిం వ్యక్తులు అసలు నివసించరు. ఇంతకీ ముస్లింలు నివసించని ఆ దేశాలేవో తెలుసుకుందాం.
Images source: google
ప్రపంచంలో అతి తక్కువ జనాభా ఉండే దేశం వాటికన్ సిటీ. ఇక్కడ కేవలం 800 మంది మాత్రమే ఉంటారు. అయితే ఈ దేశంలో నివసించే ప్రజలు అందరూ క్రైస్తవులు. ఈ సిటీలో అసలు ఒక్క ముస్లిం వ్యక్తి కూడా జీవించరు.
Images source: google
క్రైస్తవులకు వాటికన్ సిటీ ఒక పవిత్రమైన స్థలం. మక్కా ముస్లింలకు ఎంత పవిత్ర ప్రదేశమో.. వాటికన్ సిటీ క్రైస్తవులకు అంత పవిత్రం. ఇక్కడ క్రైస్తవ మతం అత్యున్నత మత నాయకుడు పోప్ జీవిస్తున్నారు.
Images source: google
సోలమన్ దీవులు, మొనాకో, ఫాక్‌లాండ్ దీవులు, నియు, టోకెలావ్ దీవులు, గ్రీన్‌లాండ్, కుక్ దీవులల్లో కూడా ముస్లింలు లేరు. ఈ దేశాల్లో ముస్లింల జనాభా సున్నా.
Images source: google
కొన్ని దేశాల్లో మసీదులు లేవు. కానీ ముస్లింలు ఉన్నారు. స్లోవేకియా, ఎస్టోనియా దేశాల్లో ముస్లిం ప్రజలు ఉంటారు. కానీ ఈ దేశాల్లో మసీదులే ఉండవు.
Images source: google
ప్రపంచంలో ముస్లింల జనాభా అత్యధికంగా ఆఫ్రికాలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మారిటానియాలో ఉంది. ఈ దేశంలో మొత్తం జనాభా 47 లక్షలు ఉండగా అందులో 38 లక్షల మంది ముస్లింలు ఉన్నారు.
Images source: google
అలాగే సోమాలియా, టర్కీ, ఇరాన్, యెమెన్, ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ దేశాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నారు.
Images source: google