Images source: google
ప్రత్యేక మార్పు : ఏదైనా ప్రత్యేకమైన మార్పు మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. అందుకే మంచి రోజు కోసం చూసే మీరు ఈ కొత్త సంవత్సరం నుంచి ఆ మార్పును మొదలు పెట్టండి.
Images source: google
మార్పుకై రిజల్యూషన్స్ : వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాలి. ఈ రోజు కొత్త రిజల్యూషన్స్ పాటిస్తే సంవత్సరం మొత్తం పాటిస్తామని చాలా మంది నమ్ముతారు కాబట్టి అదే రోజు చేయండి.
Images source: google
ఉదయం లేవడం: చాలా మంది లేజీగా ఉంటారు. కచ్చితంగా ఉదయం అంటే సూర్యాస్తమయాని కంటే ముందే లేవడం అలవాటు చేసుకోండి.
Images source: google
టైమ్ టేబుల్: ప్రతి విషయానికి ఓ టైమ్ టేబుల్ ఉండాలి. మీ పనులు ప్లాన్ ప్రకారం చేసుకోవడం ఇప్పుడైనా అలవాటు చేసుకోండి. దీని వల్ల ఎలాంటి ఆటంకాలు ఉండవు.
Images source: google
ఎక్సాట్రా పని: ఓన్లీ ఒక పని మీదనే ఆధార పడకుండా మరో పనిని కూడా నేర్చుకోండి. ఈ సంవత్సరం తర్వాత తిరిగి చూసుకుంటే మీ చేతిలో ఉన్న రెండు పనులు మిమ్మల్ని సంతోషపెడతాయి.
Images source: google
సెల్ ఫోన్ కు దూరం: మీరు ఫోన్ ను దూరంగా పెడితే ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఈ ఒక్క పనిని ముందుగా మీరు కొత్త సంవత్సరం నుంచి అయినా మానుకోండి.
Images source: google
ఆరోగ్యం: ఆరోగ్యకరమైన ఆహారం వల్ల మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం నుంచి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించండి.
Images source: google