https://oktelugu.com/

చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెడుతుందా? ఈ టిప్స్ పాటించండి.

Images source: google

చల్లని గాలి: చల్ల గాలి పీల్చడం మంచిది కాదు. ఈ చల్లగాలి లోపలికి డైరెక్ట్ గా వెళ్లకూడదు. అందుకే బయటకు వెళ్తే స్కార్ఫ్ లేదా మాస్క్ పెట్టుకోండి.

Images source: google

ఇంట్లోనే ఉండండి: చల్లని, తడి గాలి ఆస్తమా ను ప్రేరేపిస్తుంది. గాలి నాణ్యత పడిపోయినప్పుడు ఇంట్లోనే ఉండటం బెటర్.

Images source: google

ఇన్‌హేలర్‌: రెస్క్యూ ఇన్హేలర్లను దగ్గరగా ఉంచుకోండి. వైద్యులు ఇచ్చిన మందులను వాడుతూ ఉండండి..

Images source: google

దుమ్ము: మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, అలెర్జీ కారకాలను తగ్గించడానికి ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించండి.

Images source: google

వెచ్చగా: ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి స్వెటర్ లను లేదా హీటర్ లను ఉపయోగించండి.

Images source: google

గాలిని తేమ చేయండి: పొడి శీతాకాలపు గాలి ముక్కును కూడా చికాకుపెడుతుంది. ఇంటి లోపల తేమను నిర్వహించడానికి హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి.

Images source: google

ఇంటి లోపల వ్యాయామం: చల్లని వాతావరణంలో వ్యాయామాలు చేయవద్దు. యోగా లేదా స్ట్రెచింగ్ వంటి ఇండోర్ వ్యాయామాలు బెటర్.

Images source: google