https://oktelugu.com/

టెస్ట్ క్రికెట్ లో అరుదైన ఘనత సాధించిన.. తొలి క్రికెటర్ గా రవీంద్ర జడేజా

Images source: google

కాన్పూర్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Images source: google

ఈ విజయంతో రెండు మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది.

Images source: google

ఈ సిరీస్ ద్వారా జడేజా 300 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.

Images source: google

టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్లు, 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా జడేజా నిలిచాడు.

Images source: google

టెస్ట్ క్రికెట్లో 300+ వికెట్లు పడగొట్టిన భారతీయ ఎడమచేతి వాటం స్పిన్నర్ గా జడేజా నిలిచాడు.

Images source: google

మొత్తంగా టెస్ట్ క్రికెట్లో 303 వికెట్లు పడగొట్టిన మూడవ ఎడమచేతి వాటం స్పిన్నర్ గా నిలిచాడు.

Images source: google

ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ హెరాత్ 93 మ్యాచ్ లలో 433 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Images source: google