https://oktelugu.com/

దేశమంతా వినేశ్ ఫొగాట్ వెంట.. మద్దతుగా ఎవరు నిలిచారంటే..

image credits google

రెజ్లింగ్ లో అద్భుతమైన ప్రతిభ చూపి.. పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ ఫొగాట్  ఫైనల్ వెళ్ళింది. 

LABEL

image credits google

వినేశ్ అనర్హతకు గురైన నేపథ్యంలో.. సినీ తారలు, రాజకీయ  నేతలు, పలువురు ఆమెకు అండగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా తమ  సంఘీభావాన్ని ప్రకటించారు. నీకు మేమున్నామని ఆమెకు భరోసా ఇచ్చారు.

image credits google

మెడల్ సాధించినా, సాధించకపోయినప్పటికీ.. మీరు నిజమైన  ఛాంపియన్. కష్టకాలంలో మీరు అద్భుతమైన గుండె ధైర్యాన్ని ప్రదర్శించారు. మీ  స్ఫూర్తి మాలో అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తోంది: మహేష్ బాబు

image credits google

కొన్నిసార్లు కఠినమైన అడ్డంకులను ఎదుర్కొక తప్పదు. పోరాట  ఎలా ఉన్నప్పటికీ.. ఎవరికైనా ఇది తప్పదు. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోవద్దు.  మీకోసం మేమున్నాం. కష్టకాలంలో మీరు చూపించిన తెగువ అద్భుతమైనది.: సమంత

image credits google

ప్రతిభ విజయం అనే తూకంలో ఇమిడి ఉండదు. మీ ఆట తీరు  ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలా మా మనసులో మీరు స్థిరమైన స్థానం పొందారు.  మీపై మా ప్రేమ బలంగా ఉంటుంది. అభిమానం ఆచంచలంగా ఉంటుంది.: నయనతార

image credits google

దేశం మొత్తానికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. మీరు ఒక  యోధురాలు. ఎన్నో తరాలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాయి. మీరు  అడ్డంకులను ఎదుర్కొండి. మీ పట్టుదల అనేది మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది.:  ఆలియా భట్

image credits google

మీ నిష్క్రమణ అనేది తాత్కాలికం. మీ ఆట తీరు మమ్మల్ని  తీవ్రంగా ప్రభావితం చేసింది. మీకు మెడల్ కచ్చితంగా వస్తుంది. మీరు మీ  స్ఫూర్తివంతమైన ఆటతో మా హృదయాలను గెలుచుకున్నారు: తాప్సి

image credits google

నువ్వు యోధురాలివి. నిన్ను చూసి ఈ దేశం మొత్తం  గర్వపడుతోంది. ఇది నువ్వు సాధించిన మెడల్స్ కంటే ఎక్కువ. మెడల్ అనేది భౌతిక  మాత్రమే. మీరు కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు: జోయా అఖ్తర్, బాలీవుడ్  దర్శకురాలు

image credits google

మీరు ఎప్పుడూ చాంపియన్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీ  స్ఫూర్తి మాలో బలాన్ని కలగజేస్తోంది. మీ అద్భుతమైన ఆట తీరు మాలో సానుకూల  దృక్పథాన్ని నింపుతోంది.: సోనాక్షి సిన్హా.

image credits google