https://oktelugu.com/

చరిత్రకారుల కొన్ని చివరి మాటలు ఇప్పటికీ ప్రసిద్ధి చెందాయి. కొందరు చనిపోతూ అవే పలికారు. మరి అవేంటో ఓ సారి చూసేయండి.

Image Source: Google

1. లియోనార్డో డా విన్సీ: (ఆవిష్కర్త చిత్రకారుడు).. "తన పని వల్ల దేవుడిని మరియు మానవజాతిని కించపరిచాను"  అని పేర్కొన్నారు.

Image Source: Britannica

2. చార్లెస్ డార్విన్: ప్రకృతి శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త: "నేను చనిపోవడానికి భయపడను" అని తెలిపారు.

Image Source: Britannica

3. ఆల్బర్ట్ ఐన్ స్టీన్:  సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త: "చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అన్నారు.

Image Source: Britannica

4. జాన్ ఎఫ్. కెన్నెడీ, 35వ U.S. ప్రెసిడెంట్: "నో, నో, నో. ఓహ్, నో,నో, నో" అన్నారు.

Image Source: Britannica

5. మహాత్మా గాంధీ, భారత స్వాతంత్ర్య కార్యకర్త: "హే రామ్" అంటూ ప్రాణాలు వదిలారు.

Image Source: Britannica

6. స్టీవ్ జాబ్స్, Apple మాజీ CEO: "ఓహ్ వావ్. ఓహ్ వావ్. ఓహ్ వావ్" అంటూ తుదిశ్వాస విడిచారట.

Image Source: Google

7. థామస్ ఎడిసన్, ఆవిష్కర్త, వ్యాపారవేత్త: "ఇది అక్కడ చాలా అందంగా ఉంది" అన్నారు.

Image Source: Google

8. బాబ్ మార్లే, సంగీతకారుడు: "డబ్బు జీవితాన్ని కొనలేదు"

Image Source: Google