48 సంవత్సరాల కిందటి వైరస్.. కరోనా కంటే డేంజర్. ఇంతకీ ఏంటంటే?
Images source: google
వేల ఏళ్లు సైలెంట్ గా ఉన్న కొన్ని వైరస్ లు మళ్లీ రాజ్య మేలడానికి సిద్ధం అవుతున్నాయట. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Images source: google
కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం వల్ల ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు.
Images source: google
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్‌లోని మంచు వేగంగా కరిగిపోతుందట. ఈ విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.
Images source: google
రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించారు నిపుణులు. దీంతో 13 కొత్త తరహా వైరస్‌లను 2022లో గుర్తించామని తెలిపారు.
Images source: google
వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన సైంటిస్టులు.. వీటిలో 48,500 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్‌లు సజీవంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Images source: google
ఈ జాంబీ తరహా వైరస్‌లు తొందరలోనే ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందట.
Images source: google
ఈ వైరస్ వల్ల ఎలాంటి నష్టం ఉంటుందో స్పష్టమైన అవగాహన లేకపోయినా.. మానవాళి మనుగడకే ప్రమాదం ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Images source: google