వెంట్రుకలు చాలా మందికి ఊడిపోతుంటాయి. ఇలా జరగకూడదు అంటే కొన్ని ఆహార పదార్థాలు మీ డైట్ లో చేర్చుకోవాలి. మరి అవేంటో చూసేయండి.

Images source: google

పెరుగులోని ప్రోటీన్‌ వెంటుక్రల పెరుగుదలకు, ఆరోగ్యాన్ని సహాయ పడుతుంది. మాడుకు రక్త సరఫరా అందిస్తుంది. వెంట్రుకలు పెరగటానికి తోడ్పడే విటమిన్‌ బి5 పెరుగులో ఉంటుంది.

Images source: google

వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ ఉపయోగపడతాయి. శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలంటే చేపలు తీసుకోవాలి.

Images source: google

పాలకూరలో వెంట్రుకలకు మేలుచేసే లక్షణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ ఎ, ఐరన్‌, బీటా కెరొటిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ సి లు మాడ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Images source: google

చికెన్‌లో లభించే సంతృప్త కొవ్వు శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ ను అందిస్తుంది.  చికెన్ క్రమం తప్పకుండా తింటే మీ వెంట్రుకల ఆరోగ్యం మెరుగు అవుతుంది.

Images source: google

గుడ్లు కూడా వెంట్రుకల ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. గుడ్లలోని బయోటిన్‌ వెంట్రుకలు పెరగటానికి హెల్ప్ అవుతాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

వెంట్రుకలు చిట్లడం, విరిగిపోవడం జరిగితే హెయిర్ ఊడిపోతుంటుంది.

Images source: google

దీనికి చెక్‌ పెట్టాలంటే జామను ఎక్కువ తినాలి. ఇందులోని విటమిన్‌ సి ఈ సమస్యను దూరం చేస్తుంది.

Images source: google