https://oktelugu.com/

అందాల ‘నిధి’.. అనుభవించు చూసి తరించి..

Images source: google

జయాపజయాలతో సంబంధం లేకుండా నిధి అగర్వాల్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది.ఈ హాట్ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్నారు.

Images source: google

2017లో మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో నిధి అగర్వాల్ కెరీర్ మొదలైంది.  నెక్స్ట్ మూవీ సవ్యసాచితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి డిజాస్టర్. నాగ చైతన్య హీరోగా నటించిన ఆ చిత్రం నిరాశపరిచింది. అదే ఏడాది మరో అక్కినేని హీరో అఖిల్ తో జతకట్టింది.

Images source: google

దర్శకుడు పూరి జగన్నాధ్ నిధికి బంపర్ ఛాన్స్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. నభా నటేష్ మరో హీరోయిన్. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ మంచి విజయం అందుకుంది.

Images source: google

మహేష్ బాబు మేనల్లుడు డెబ్యూ మూవీ 'హీరో' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. అశోక్ గల్లాకు జంటగా నటించారు. హీరో పర్లేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. దీంతో ఆమె కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది.

Images source: google

అనూహ్యంగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అది కూడా పాన్ ఇండియా మూవీలో.

Images source: google

 పవన్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె లుక్ కూడా ఆకట్టుకుంది.

Images source: google

ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా నిధి అగర్వాల్ హీటు పుట్టిస్తున్నారు. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టెంపరేచర్ పెంచేస్తున్నారు. తాజాగా హాట్ క్లీవేజ్ అందాలు చూపిస్తూ గుండెలు గుల్ల చేసింది.

Images source: google

నిధి అందాల విందును సోషల్ మీడియా జనాలు కన్నులారా ఆరగిస్తున్నారు. నిధి హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Images source: google