Images source: google
సోషల్ మీడియా క్వీన్ , బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Images source: google
ఏ ట్రిప్ కు వెళ్లిన సరే పిచ్చ పిచ్చ ఫోజోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది ఈ బ్యూటీ.
Images source: google
రియాల్టీ షో బిగ్ బాస్ తో పాపులర్ ఫిగర్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Images source: google
హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాధించుకుంది దీప్తి సొనైనా.
Images source: google
ఒక్క పోస్ట్ చేస్తే చాలు లక్షల్లో వ్యూస్ వచ్చి చేరుతాయంటే అమ్మడు ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు.
Images source: google
లైక్స్ గురించి పక్కన పెడితే కామెంట్స్ అయితే తెగ ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి.
Images source: google
ప్రౌడ్ ఆఫ్ యు, మై స్ట్రాంగ్ గర్ల్ అంటూ కాంప్లిమెంట్‌స్ ఫుల్ గా వస్తుంటాయి.
Images source: google
సినిమాల్లోకి వచ్చే ఛాన్సు వచ్చినా ఇంకా యూట్యూబర్ గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది అమ్మడు దీప్తి.
Images source: google