మ్మో సోరకాయతో ఇన్ని ప్రయోజనాలా? స్కిప్ చేసేదే లే..

Images source: google

సొరకాయలో తక్కువ కేలరీలు, ఫైబర్, విటమిన్లు,  పొటాషియం, మినరల్స్, ప్రోటీన్లు ఉంటాయి. సోరకాయలోని నీటిశాతం వల్ల అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Images source: google

తరచు సొరకాయను తింటే రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. బీపీ ఉన్నవారికి మంచి ఫ్రెండ్ సోరకాయ.

Images source: google

అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు సొరకాయ తింటే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Images source: google

సొరకాయలో కాలరీలు, పీచుపదార్థాలు తక్కువ. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

Images source: google

సొరకాయలో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలోపేతం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

Images source: google

సొరకాయలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలిగిపోతాయి. అంటే అధిక రక్తపోటును నివారించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది సోరకాయ.

Images source: google

ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న సోరకాయను తినాల్సిందే కదా.

Images source: google