https://oktelugu.com/

ది సైన్స్ బిహైండ్ స్టార్లింగ్ మర్మరేషన్స్

Images source: google

స్టార్లింగ్ మర్మరేషన్స్ ను గొణుగుడు పిట్టలు అంటారు. ఇవి భారీ సమూహాలు. అందమైన ఆకారం ఉంటుంది. మేఘాలలో అంటే ఆకాశంలో మెలికలు తిరుగుతుంటాయి.

Images source: google

ఒకే ప్రాంతానికి చెందిన స్టార్లింగ్‌ల చిన్న సమూహాలు ఒక రూస్టింగ్ సైట్‌పైకి వచ్చినప్పుడు వాటి జర్నీ స్టార్ట్ అవుతుంది.

Images source: google

ఈ వైమానిక ప్రదర్శనలతో స్టార్లింగ్‌లు సురక్షితంగా ఉండటానికి, సమాచారాన్ని పంచుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకుంటాయి.

Images source: google

ఇవి పెద్ద సంఖ్యలో ఉండే పక్షులు కాబట్టి వీటిని వేటాడటం చాలా కష్టం.

Images source: google

స్టార్లింగ్‌లు వెచ్చగా ఉండటానికి, ఆహారం గురించిన సమాచారాన్ని పంచుకోవడానికి రాత్రిని ఎంచుకుంటాయి.

Images source: google

స్టార్లింగ్స్ క్లిష్టమైన నిర్మాణాలు హాక్స్ లేదా ఫాల్కన్ల వంటి వేటాడే జంతువులను గందరగోళానికి గురిచేస్తాయి

Images source: google

స్టార్లింగ్‌లు మందలు మందలుగా ఉంటాయి. అంచున ఎక్కువ సేపు ఉండకుండా తిరుగుతూనే ఉంటాయి

Images source: google