Images source: google
ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది.
Images source: google
ఫైనల్ దాకా వెళ్ళలేకపోయినప్పటికీ.. సెమీస్ దాకా వచ్చింది. పెద్ద పెద్ద జట్లను సైతం మట్టి కరిపించి విజయాలు సాధించింది.
Images source: google
రాజస్థాన్ జట్టును సంజు శాంసన్ ముందుండి నడిపించాడు. జట్టులో పోరాట స్ఫూర్తి నింపి సరికొత్తగా రూపుదిద్దాడు.
Images source: google
వచ్చే సీజన్లో ఎలాగైనా కప్ సాధించాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెట్టింది.
Images source: google
సంజు శాంసన్: రాజస్థాన్ జట్టును తిరుగులేని స్థాయిలో నిలబెట్టిన సంజు ను కెప్టెన్ గానే కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది.
Images source: google
యశస్వి జైస్వాల్: రాజస్థాన్ తరఫున ఐపీఎల్ 2024లో అద్భుతమైన ఆట తీరు కొనసాగించాడు. ఇతడిని కూడా జట్టులోనే కొనసాగించాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది.
Images source: google
రియాన్ పరాగ్: దూకుడు అయిన ఆటకు సిసలైన అర్థం చెప్పిన పరాగ్.. 2024లో రాజస్థాన్ తరఫున 573 రన్స్ చేశాడు. దీంతో వచ్చే సీజన్లోనూ అతడిని జట్టులోనే ఉంచుకోవాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
Images source: google
ఈ ముగ్గురు ఆటగాళ్లతో పాటు.. వేలంలో వర్ధమాన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును బలోపేతం చేయాలని రాజస్థాన్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
Images source: google