వర్ష, ఇమ్మాన్యుయేల్ స్కిట్స్ జబర్ధస్త్ లో సక్సెస్ కావడంతో పాటు మంచి వ్యూస్ రావడంతో పాపులర్ అయ్యారు.
Images source: google
నల్లగా ఉన్నప్పటికీ జబర్ధస్త్ ఇమ్మాన్యుయేల్ ని వర్ష ఇష్టపడుతోంది.
Images source: google
ఇమ్మాన్యుయేల్ మాయలో పడిపోయిన వర్ష అతని ప్రేమ కోసం పరితపిస్తున్నట్లు సమాచారం.
Images source: google
ఆ మధ్య సాయి కుమార్ హోస్ట్ గా సాగిన ఓ షో వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడింది.
Images source: google
వినడానికే విడ్డూరంగా ఉన్నా... ఇమ్మాన్యుయేల్ లో వర్ష మహేష్ బాబును చూసుకుంటుందట.
Images source: google
ఇక సోషల్ మీడియాలో జబర్ధస్త్ వర్ష తన అందాలన్నీ ఆరబోస్తోంది.
Images source: google
తాజాగా పర్పుల్ కలర్ జాకెట్ వేసుకొని వైట్ కలరా లంగాతో సన్నటి ఓణీ ధరించి ఫొటోలు షేర్ చేసింది.
Images source: google
తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో సోషల్ మీడియాను షేర్ చేసింది.
Images source: google
దీంతో నెటిజన్లు వర్ష జబర్ధస్త్ గా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Images source: google