https://oktelugu.com/

కల్కి 2898 తో పోటీ పడి మరీ ఆస్కార్ బరిలో నిలిచిన సినిమా..

Images source: google

ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ సందడి ప్రారంభమైంది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఈ ఆస్కార్ అవార్డే. ఈ అవార్డు కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో సినిమాలు పోటీ పడతాయి.

Images source: google

మన దేశం నుంచి ఈసారి బాలీవుడ్ మూవీ ‘లాపతా లేడీస్’ అధికారికంగా ఆస్కార్‌కు నామినేట్ అయింది.

Images source: google

ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించింది.

Images source: google

ఇదే సినిమాకు ఆమిర్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఉత్తమ విదేశీ చిత్రంలో ఈ మూవీ నామినేట్ అవడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Images source: google

దేశం నుంచి మొత్తం 29 సినిమాలు పోటీ పడ్డాయి. కానీ చివరికి లాపతా లేడీస్ ఎంట్రీకి అర్హతను సంపాదించింది.

Images source: google

స్పర్స్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ లు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.

Images source: google

గతేడాది ప్రతిష్ఠాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. మెల్‌బోర్న్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగానూ అవార్డు అందుకుంది.

Images source: google